Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నాన్న నన్ను బాగా చదువుకోవాలని చెప్పారు'... ఈ మాట నా హృదయాన్ని ద్రవింపజేసింది...

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్ ముష్కర మూకలు చేసిన దాడిలో 18 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఈ అమర వీరుల్లో ఓ జవాను కుమారుడు... తండ్రిపోయిన బాధతో కన్నీరుమ

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (10:46 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్ ముష్కర మూకలు చేసిన దాడిలో 18 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఈ అమర వీరుల్లో ఓ జవాను కుమారుడు... తండ్రిపోయిన బాధతో కన్నీరుమున్నీరవుతూ 'నాన్న నన్ను బాగా చదువుకోవాలని చెప్పారు' అనడం తన హృదయాన్ని ద్రవింపజేసిందని గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త మహేష్ సవానీ తెలిపారు. 
 
దీంతో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. వారికి తాను నడుపుతున్న పీపీ సవానీ పాఠశాలలోనే ఉచిత విద్యనందించేందుకు సిద్ధంగా ఉన్నానని మహేష్ సవానీ ప్రకటించారు. 
 
మంచి విద్యతోపాటు వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సేవలో భాగంగా మహేష్ సవానీ ఇప్పటికే తల్లిదండ్రుల్లేని 472 మంది ఆడపిల్లలకు దగ్గరుండి మరీ వివాహాలు జరిపించి, వారికి దేవుడిచ్చిన తండ్రిగా మారిపోయారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

తర్వాతి కథనం
Show comments