ఎనిమిది స్కూల్ విద్యార్థులపై ప్రిన్సిపాల్ లైంగికదాడి

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (14:19 IST)
తన వద్ద చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ ప్రిన్సిపాల్ ఎనిమిది మంది బాలుళ్లపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలోని పూణా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సూరత్‌లోని స్థానిక మున్సిపల్ పాఠశాలలో నిషంత్ వ్యాస్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తన స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదివే బాలుళ్ళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై స్కూలు యాజమాన్యం స్పందించింది. అలాగే, ప్రిన్సిపాల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లైంగిక దాడి తర్వాత పరాలీలో ఉన్న ప్రిన్సిపాల్‌ను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం