Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి రెండో పెళ్ళి చేసుకున్నాడు..!

డాక్టర్ సుబ్రమణ్యస్వామి. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు. పైగా, అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఎప్పుడూ వార్తల్లో ఉండడం ఈయనకు అలవాటు. ఎవరో ఒకరిని విమర్శించడం... వారు తప్పు చేసుంట

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (16:02 IST)
డాక్టర్ సుబ్రమణ్యస్వామి. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు. పైగా, అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఎప్పుడూ వార్తల్లో ఉండడం ఈయనకు అలవాటు. ఎవరో ఒకరిని విమర్శించడం... వారు తప్పు చేసుంటే వారిపై పిటిషన్లు వేసి కోర్టుకు రప్పించడం సుబ్రమణ్యస్వామికి అలవాటు. ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్రమణ్యస్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే సుబ్రమణ్యస్వామి గత రెండు రోజుల ముందు చేసిన ఒక నిర్వాకం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
చెన్నైలో జరుగుతున్న ఒక వివాహానికి సుబ్రమణ్యస్వామిని అతిథిగా పిలిచారు. తన భార్యతో కలిసి వివాహానికి హాజరయ్యారు సుబ్రమణ్యస్వామి. తాళిబొట్టును సుబ్రమణ్యస్వామి చేతికి ఇచ్చి ఆశీర్వదించమని పెద్దలు కోరారు. తాళిబొట్టు తీసుకున్న సుబ్రమణ్యస్వామి నేరుగా పెళ్ళికూతురుకు కట్టేందుకు వెళ్ళాడు. 
 
దీన్ని చూసిన పెళ్ళిపెద్దలు ఆశ్చర్యపోయారు. వెంటనే తేరుకున్న సుబ్రమణ్యస్వామి భార్య ఆయన చేతిపై తట్టి తాళిబొట్టు పెళ్ళికొడుక్కు ఇవ్వమని చెప్పింది. దీంతో తాళిబొట్టును పెళ్ళికొడుక్కు ఇచ్చాడు సుబ్రమణ్యస్వామి. కొసమెరుపు ఏమిటంటే సుబ్రమణ్యస్వామి తాళిబొట్టు కట్టడానికి వెళితే పెళ్ళికూతురుతో పాటు ఎవరూ అడ్డుచెప్పకపోవడమే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments