Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ రాష్ట్రంలో మరో ఫుడ్ పాయిజనింగ్ కేసు

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (10:46 IST)
కేరళ రాష్ట్రంలో మరో ఫుడ్‌పాయిజనింగ్ కేసు వెలుగు చూసింది. పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో వడ్డించిన ఆహారాన్ని ఆరగించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన కూడా పతినంతిట్ట జిల్లాలోనే జరిగింది. జిల్లాలోనే కొడుమోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 6వ తేదీన జరిగింది. 
 
ఆహారం ఆరగించిన విద్యార్థుల్లో నలుగురు చిన్నారులతో సహా మొత్తం ఏడెనిమిది మంది అస్వస్థతకు లోనైనట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, ఇటీవల కాసరగోడ్ జిల్లా పెరంబాలకు చెంది అంజు శ్రీపార్వతి అనే యువతి స్థానిక హోటల్‌ నుంచి బిర్యానీ తెప్పించుకుని ఆరగించింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇపుడు మరికొందరు ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments