Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు, పేద మహిళకు సోనుసూద్ సాయం

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (13:12 IST)
కరోనా కష్టకాలంలో సాయం చేయాలని కోరిన వెంటనే ప్రతి స్పందిస్తూ సినీ నటుడు సోను సూద్ రియల్ హీరో అనిపించుకుంటున్న విషయం తెలిసిందే. సాయం చేయాలంటూ తనకు వస్తున్న ఫోన్లు, మెసేజ్ పైనే కాకుండా సామాడిక మాద్యమాల ద్వారా, మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన ప్రజల కష్టాలను గురించి తెలుసుకొని ఆయన సాయం చేస్తున్నారు.
 
కర్ణాటకలో యాదగిరి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో పద్మ అనే ఓ పేద మహిళ ఒకే కాన్పులోమ ముగ్గురు మగ బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే రెక్కాడితే గాని డొక్కాడని పద్మ, నాగరాజు దంపతులకు ఆ బిడ్డలను పెంచడం తలకు మించిన భారమైంది. ప్రస్తుతం వారు ఓ చిన్న ఇంట్లో ఉంటున్నారు.
 
ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలన్న ఆందోళనలో వారు ఉన్నారు. వారి బాధల గురించి మీడియాలో వచ్చిన వార్తలు సోను సూద్ దృష్టికి వెళ్లడంతో ఆయన దీనిపై స్పందించారు. తాను ఆ ముగ్గురు శిశువుల పోషణ కోసం సాయం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు వారి ఇంటికి మరమ్మతులు కూడా చేయిస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments