Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గిన లంగ్స్‌ ఇన్ఫెక్షన్... సోనియా ఆరోగ్యం ఓకే...!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (15:01 IST)
సోనియా ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గిందని, తద్వారా ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత మేరకు మెరుగైనట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గురువారం స్వల్ప అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. 
 
ఈ విషయమై సోనియా వైద్యం పొందుతున్న ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ సోనియా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చినట్టు తెలిపారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్గంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కాస్త తగ్గుముఖం పట్టిందన్నారు. దీంతో  సోనియా ఆరోగ్యం కాస్త మెరుగైనట్లు తెలిపారు. 
 
కాగా గతంలో కేన్సర్ బారిన పడిన సోనియాగాంధీ.. అమెరికాలోని ఓ ప్రఖ్యాత ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఆమె వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లి వస్తుంటారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments