Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియా, జీన్స్ వద్దు.. పంచె, గాగ్రా తప్పనిసరి: ఫర్మానా జారీ

Webdunia
గురువారం, 2 జులై 2015 (10:42 IST)
రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో బాలికలు, మహిళలు సోషల్ మీడియాను వాడకూడదంటూ పెద్దలు ఫర్మానా జారీ చేశారు. అంతేగాకుండా జీన్స్ కూడా ధరించకూడదని ఆదేశించారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాతో అనుసంధానం అయ్యే ఉంటారు.

దేశాధినేతలు కూడా తమ అభిప్రాయాలను పంచుకోవడానికి సోషల్ మీడియానే ఉపయోగించుకుంటున్నారంటే... వాటి ప్రాధాన్యత ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
అయితే, అదే సోషల్ మీడియాను 'ఖాప్' పెద్దలు బహిష్కరించారు. సోషల్ మీడియా, జీన్స్‌పై నిషేధం విధించిన ఖాప్ పెద్దలు.. పెళ్లి సమయంలో వరుడు కచ్చితంగా పంచె కట్టుకోవాలని, పెళ్లికూతురు గాగ్రా ధరించాలని సూచించారు. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు, ఖాప్ పెద్దల ఫర్మానా పట్ల ఆధునికవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments