Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుడి ప్రతాపంతో మూగజీవుల కష్టాలు.. కుక్కర్లో హాయిగా బజ్జున్న నాగరాజు..

ఎండలు భగ్గుమంటున్నాయి. భానుడి ప్రతాపానికి మానవులే కాదు మూగజీవులు కూడా విలవిల్లాడిపోతున్నాయి. ఇటీవల ఎండ వేడికి తట్టుకోలేని పాము ఫ్రిడ్జ్‌లో దూరిన సంగతి తెలిసిందే. సాధారణంగా పుట్టలో సేద తీరాల్సిన పాము

Webdunia
గురువారం, 11 మే 2017 (09:20 IST)
ఎండలు భగ్గుమంటున్నాయి. భానుడి ప్రతాపానికి మానవులే కాదు మూగజీవులు కూడా విలవిల్లాడిపోతున్నాయి. ఇటీవల ఎండ వేడికి తట్టుకోలేని పాము ఫ్రిడ్జ్‌లో దూరిన సంగతి  తెలిసిందే. సాధారణంగా పుట్టలో సేద తీరాల్సిన పాము ఇంట్లో దూరి కుక్కర్లో నిద్రపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన కైలాశ్ ఇంట్లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. బుధవారం అన్నం వండేందుకు కుక్కర్‌ను తీసిన కైలాశ్ భార్య అందులో హాయిగా నిద్రపోతున్న పామును చూసి హడలిపోయింది. భయంతో కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారిని పిలిచింది. 
 
కుక్కర్లోని పామును చడీచప్పుడు లేకుండా బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో.. మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వారు కూడా స్పందించకపోవడంతో జూ అధికారులకు చెప్పారు. వారు కూడా స్పందించకపోవడంతో చివరికి పాములు పట్టేవారిని పిలిపించారు. వీరు నాలుగు గంటల తర్వాత కుక్కర్లో వున్న పామును బయటకు తీశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments