Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాచెల్లెళ్ల ఆత్మహత్య.. ప్రేమించుకున్నారు.. చివరికి..?

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (20:41 IST)
బీహార్‌లోని బంకా జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పాటు చీవాట్లు పెట్టడంతో  అన్నాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే... బంకా జిల్లాలోని బదాసన్ గ్రామానికి చెందిన ఓ యువతి, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. వీరిద్దరు వరుసకు అన్నా చెల్లెలు అవుతారు. 
 
కానీ తమ ప్రేమకు వీరి బంధం అడ్డుకాలేదు. మనసులు కలిశాయి. పెళ్లి చేసుకొని.. కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ ఆరు నెలల క్రితం వీరి ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు తెలిసింది. పెద్దలు చీవాట్లు పెట్టారు. ఇద్దరినీ కొట్టారు. 
 
కుటుంబ సభ్యులకు తెలియకుండా ఫోన్‌లో మాట్లాడుకునే వారు. ఫోనులో గంటల తరబడి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనలో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments