Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20 లక్షల కరెన్సీ కాల్చివేసిన తాహసీల్దార్

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (15:26 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓఘటన జరిగింది. 20 లక్షల రూపాయల కరెన్సీని కాల్చివేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించడానికి అతని నుంచి తహసీల్దార్‌ కల్పేష్‌ కుమార్‌ జైన్‌ రూ.20 లక్షల నగదు తీసుకున్నారు. 
 
ఈ నగదు తాహసీల్దారు కార్యాలయంలో పని చేసే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పర్వత్‌ సింగ్‌ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
 
ఆ తర్వాత సింగ్‌తోపాటు ఏసీబీ అధికారులు జైన్‌ నివాసానికి చేరుకున్నారు. దీన్ని గమనించిన జైన్‌ అన్ని తలుపులకు తాళాలు వేసి కరెన్సీ నోట్లను కాల్చివేశాడని అధికారులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments