Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో కపుల్ సెక్స్... నెక్ట్స్ డే రెడ్డి రేప్... వాడికి రోజుకో అమ్మాయి కావాలి...

శివరామ రెడ్డి... ఈ పేరు వింటే బెంగళూరులో హడల్. సీరియల్ రేపిస్ట్. వీడి బారిన ఎవరు ఎప్పుడు పడతారో తెలియదు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ ఇప్పటివరకూ 100 మందికి పైగా తను అత్యాచారం చేసినట్లు గర్వంగా చెప్పు

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (14:14 IST)
శివరామ రెడ్డి... ఈ పేరు వింటే బెంగళూరులో హడల్. సీరియల్ రేపిస్ట్. వీడి బారిన ఎవరు ఎప్పుడు పడతారో తెలియదు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ ఇప్పటివరకూ 100 మందికి పైగా తను అత్యాచారం చేసినట్లు గర్వంగా చెప్పుకుంటున్నాడు ఈ కామపిశాచి. తను రోజుకో అమ్మాయిపై అత్యాచారం చేయనిదే వుండలేనని చెప్పే ఇతడు క్యాబ్ డ్రైవర్. కొన్నాళ్ల క్రితం ఇతడి ట్యాక్సీలో ప్రేమ జంట ఎక్కింది. కారు వెనుక సీట్లో కూర్చున్న వాళ్లిద్దరూ ముద్దులు, కౌగలింతలు.. ఆఖరికి సెక్సు కూడా చేసేసుకున్నారు. 
 
ఈ వ్యవహారాన్నంతా రెడ్డి తన కారులో అమర్చిన రహస్య కెమేరాతో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి తన లైంగిక కోర్కె తీర్చకపోతే సెక్స్ దృశ్యాలు బయటపెడతానంటూ బెదిరించాడు. దాంతో ఆమె అతడికి లొంగిపోయింది. అలా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రోజుకో అమ్మాయిపై గురిపెట్టి వారిని తన క్యాబ్‌లో ఎక్కించుకుని సరదాగా మాట్లాడినట్లే మాట్లాడుతూ వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. 
 
ఐతే బాధిత యువతులు మాత్రం తమపై అత్యాచారం జరిగిందన్న విషయం చెప్పకుండా, తమ వస్తువులు, ఫోన్లు పోయాయంటూ పోలీసులకు ఇతడిపై ఫిర్యాదు చేసేవారు. అత్యాచారం చేశాడని చెబితే తమ పరువు పోతుందని వారు భయపడేవారు. ఐతే ఇటీవల ఓ యువతి ధైర్యం చేసి తనపై శివరామరెడ్డి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కామాంధుడి విషయం మొత్తం బయటకు వచ్చింది. ఇతడిని అరెస్టు చేసి ఇంకా మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం