Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ పేరు కొనసాగుతుంది... జైట్లీ స్పష్టం

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (14:05 IST)
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కి తెలుగుతేజం స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడం పైన పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాగే ఈ అంశాన్ని పలు పార్టీలు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రాజ్యసభలో ప్రస్తావించి తమ వాణిని వినిపించాయి. దీనికి రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిచ్చారు. ఎన్టీఆర్ పేరు కొనసాగుతుందని చెప్పారు.
 
ఇదే అంశంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్ పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదన్నారు. ఎయిర్ పోర్టు పేరును మార్చరాదని తెలంగాణ అసెంబ్లీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. ఎన్టీఆర్ పేరే కావాలనుకుంటే విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు పెట్టుకోవాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలని కోరారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments