Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్ : సీఎం అభ్యర్థిగా శశికళ ఔట్.. తెరపైకి మరోనేత?

అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ పేరుకు బదులుగా మరో అభ్యర్థి నేత పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతమున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోమారు ముఖ్యమంత్రి కాకుండా

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (16:26 IST)
అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ పేరుకు బదులుగా మరో అభ్యర్థి నేత పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతమున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోమారు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా శశికళ పావులు కదిపారు. ఫలితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత కేఏ సెంగోట్టయ్య పేరును తెరపైకి తెచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పేరును మన్నార్గుడి మాఫియా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. 
 
ముఖ్యమంత్రి అవడానికి యత్నిస్తున్న శశికళపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన్నార్గుడి వర్గం ఈ కొత్త పేరును ప్రతిపాదించింది. ప్రజా వ్యతిరేకత కొంత తగ్గేంతవరకు కేఏ.సెంగోట్టయ్యన్‌ను సీఎంగా కొనసాగించాలని శశికళ వర్గం ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. అయితే, సెంగోట్టయ్యన్‌కు ఎంతమంది నేతలు మద్దతు ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments