Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ పుష్పకు ఊరట.. 14వ తేదీ వరకూ అరెస్ట్ వద్దు...

అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు పనిమనిషి కేసులో కాస్త ఊరట లభించింది. శశికళ భర్త తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ భానుమతి అనే పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా కేసును వెనక

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (11:45 IST)
అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు పనిమనిషి కేసులో కాస్త ఊరట లభించింది. శశికళ భర్త తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ భానుమతి అనే పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా కేసును వెనక్కి తీసుకోవాలంటూ శశికళతో ఆమె కుటుంబ సభ్యులు సైతం తనను బెదిరించారని పోలీసులకు, డీజీపీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసింది. 
 
దీంతో శశికళ పుష్పతో పాటు ఆమె భర్త తిలకన్, తల్లి గౌరీలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాము అరెస్ట్ కాకుండా ఉండేందుకు మధురై హైకోర్టు బెంచ్‌లో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన కోర్టు ఈ నెల 14వ తేదీ వరకు వీరిని అరెస్ట్ చేయకూడదంటూ.. ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 14న జరుగుతుందని కోర్టు పేర్కొంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments