Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళని జైలుకు రావొద్దు.. పరిపాలన సంగతేంటో చూడు.. శశికళ కబురు

దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా జైలు శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ.. జైలుకు వచ్చే నేతలను కలిసేందుకు ఇష్టపడట్లేదట. జయ మరణించిన తర్వాత ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పార్టీ పగ్గాల

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (10:02 IST)
దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా జైలు శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ.. జైలుకు వచ్చే నేతలను కలిసేందుకు ఇష్టపడట్లేదట. జయ మరణించిన తర్వాత ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ... తాను జైలుకెళ్లాల్సి రావడంతో పళనిస్వామికి సీఎం పదవి కట్టబెట్టారు.

అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన సందర్భంగా పళనిస్వామి, ఆయన మంత్రివర్గ సహచరులతో కలిసి శశికళ ఆశీర్వాదం తీసుకునేందుకు సోమవారం బెంగళూరు పరప్పన అగ్రహారం జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ తనను కలిసేందుకు ఎవ్వరూ జైలుకు రావొద్దని.. పరిపాలనపై వారు దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. 
 
తనను కలిసేందుకు జైలుకు వచ్చిన ఆమె అక్క కుమారుడు, పార్టీ డిప్యూటీ కార్యదర్శి దినకరన్‌తో తనను జైలులో వచ్చి కలవొద్దని కబురు పంపారు. దీంతో పళని తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు చెప్తున్నారు. అయినప్పటికీ కనీసం కృతజ్ఞతలు చెప్పేందుకయినా ఆమెను కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ మంత్రులు లేఖ రాసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments