Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ చనిపోయాక ప్రమాణం చేశాను.. పన్నీరు పార్టీని నాశనం చేయాలని?: శశికళ

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ఆరోపించారు. తాను జయలలిత చనిపోయిన తర్వాత ప్రమాణం చేశానని.. ఆమె మాట ప్రకారం

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (11:57 IST)
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ఆరోపించారు. తాను జయలలిత చనిపోయిన తర్వాత ప్రమాణం చేశానని.. ఆమె మాట ప్రకారం పార్టీని నాశనం చేయకుండా చూడటం తన బాధ్యతని శశికళ చెప్పుకొచ్చారు.

అమ్మ చనిపోయే చివరి క్షణాల్లో తనతో చెప్పిన మాటలను శశికళ ఎమ్మెల్యేలతో చెప్పారు. మన పార్టీని ఎవరూ నాశనం చేయలేరని.. జయలలిత చెప్పినట్లు చిన్నమ్మ చెప్పారు. ఆమె చెప్పిన మాట కోసమే కొందరు నమ్మకద్రోహుల నుంచి పార్టీని కాపాడేందుకు తాను ముందుకొచ్చానని శశికళ చెప్పారు.
 
ఇదిలా ఉంటే.. జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందంటూ అన్నాడీఎంకేలో సంక్షోభానికి పన్నీర్ సెల్వం తెరలేపిన సంగతి తెలిసిందే. జయలలిత సమాధి వద్ద 40 నిమిషాల పాటు మౌనంగా కూర్చుని, ఆ తర్వాత మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడారు. పార్టీని కాపాడాలంటూ అమ్మ తనతో చెప్పిందని పన్నీరు చెప్పారు.

ఇప్పుడు శశికళ కూడా పన్నీరు బాటలోనే పయనిస్తున్నారు. జయలలిత చనిపోయే చివరి క్షణాల్లో తనతో మన పార్టీని ఎవ్వరూ నాశనం చేయలేరని చెప్పినట్లు శశికళ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments