Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మ ఎఫెక్ట్.. గూగుల్ రివ్యూలో కిందిస్థాయికి పడిపోయింది.. భద్రత నో అంటూ..?

చిన్నమ్మ శశికళ ఎఫెక్ట్‌తో గోల్డెన్ బే రెసార్ట్‌కు చెడ్డపేరొచ్చింది. ఒక్కసారిగా గోల్డెన్ బే పేరు చెడిపోయింది. ఫలితంగా గూగుల్ రేటింగ్స్‌ కింది స్థాయికి చేరిపోయింది. శశికళ లాంటి రాజకీయ నాయకులకు సురక్షి

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (14:22 IST)
చిన్నమ్మ శశికళ ఎఫెక్ట్‌తో గోల్డెన్ బే రెసార్ట్‌కు చెడ్డపేరొచ్చింది. ఒక్కసారిగా గోల్డెన్ బే  పేరు చెడిపోయింది. ఫలితంగా గూగుల్ రేటింగ్స్‌ కింది స్థాయికి చేరిపోయింది.  శశికళ లాంటి రాజకీయ నాయకులకు సురక్షిత ప్రాంతంగా ఈ రిసార్ట్ మారడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కనీసం ఈ రిసార్ట్‌లో భద్రత ఉండదు, అక్కడ పొలికల్ మాఫీయా గ్రూప్ ఉందంటూ గూగుల్ రివ్యూలో నెటిజన్లు రేటింగ్ ఇచ్చేసారు. 
 
క్రిమినల్స్ అక్కడ ఈజీగా లోపలికి వచ్చేస్తారని.. బయటికి మాత్రం వెళ్లేందుకు వీలుండదని నెటిజన్లు అంటున్నారు. హోటల్ మేనేజ్ మెంట్ కూడా అక్కడ అక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నెటిజన్స్ తెలిపారు. మొత్తం అక్కడ థర్డ్ క్లాస్ రౌడీలే ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లొదంటూ సూచిస్తున్నారు. మాఫియా గ్రూప్ ఉంటున్న ఈ ప్రాంతం పర్యాటకులకు ఎలా సురక్షితమో చెప్పండని ప్రశ్నిస్తున్నారు. 
 
మరోవైపు స్థానిక ప్రజలు కూడా ఈ రిసార్ట్ పై మండిపడుతున్నారు. దీని ఫలితంగా గూగుల్‌లో రిసార్ట్‌కు వస్తున్న రేటింగ్స్ చాలా ప్రతికూలంగా వస్తున్నాయి. ఫలితంగా గోల్డెన్ బే రెసార్ట్‌కు పేరు చెడిందని.. ఇకపై ఆదాయం సంగతి దేవుడెరుగు అంటున్నారు స్థానికులు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments