Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టైల్ మార్చిన శశి... జడ కొప్పయింది... ఆంధ్రలో ఎంజీఆర్ శత జయంతట... తెదేపాకు పోటీయా?

అంతేమరి. జయలలిత చనిపోయి నెల తిరగేసరికి పార్టీ పగ్గాలను చేపట్టిన శశికళ స్టయిల్ కూడా మార్చేశారు. ఇంతకుముందులా కాకుండా జడను కొప్పుగా మార్చేశారు. ఇంకా వస్త్రధారణ కూడా మారిపోయింది. పార్టీని చేతుల్లోకి తీసుకున్నాక ఇక జిల్లాల వారీగా కార్యకర్తలతో మాట్లాడుతున

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (16:05 IST)
అంతేమరి. జయలలిత చనిపోయి నెల తిరగేసరికి పార్టీ పగ్గాలను చేపట్టిన శశికళ స్టయిల్ కూడా మార్చేశారు. ఇంతకుముందులా కాకుండా జడను కొప్పుగా మార్చేశారు. ఇంకా వస్త్రధారణ కూడా మారిపోయింది. పార్టీని చేతుల్లోకి తీసుకున్నాక ఇక జిల్లాల వారీగా కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని పాఠాలు చెపుతున్నారు. 
 
అంతేకాదు... ఈ నెల 17వ తేదీన ఎంజీఆర్ శత జయంతి వేడుకలను తమిళనాడులోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో జరపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరి అన్నాడీఎంకేను జాతీయ పార్టీగా చేయదలుచుకున్నారో.. లేదంటే ఆంధ్రప్రదేశ్, కర్నాటకలోనూ పోటీ చేస్తారేమో చూడాల్సి ఉంది. ఇప్పటికే తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు తమిళనాడుతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో తెదేపాకు పట్టున్న చోట పోటీ చేయాలని నిర్ణయించారు. మరి శశికళ కూడా అలాంటి నిర్ణయమేమైనా తీసుకుంటారేమో...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments