Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీని ప్రశంసించిన ములాయం... అఖిలేష్ షాక్, ఆపవయ్యా బాబూ...

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరుగనున్న వేళ అక్కడి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ మధ్య అంతరం భారీగా పెరుగుతోంది. తాజాగా సోమవారం ఉదయం జరిగిన సమావేశంలో ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆసక్తికర రీతిలో ప్రధానమంత్రి మోదీన

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (14:08 IST)
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరుగనున్న వేళ అక్కడి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ మధ్య అంతరం భారీగా పెరుగుతోంది. తాజాగా సోమవారం ఉదయం జరిగిన సమావేశంలో ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆసక్తికర రీతిలో ప్రధానమంత్రి మోదీని ఆకాశానికెత్తేశారు. 'మన ప్రధాని మోదీని చూడండి. 
 
పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన అకుంఠిత శ్రమతో ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఆయన అంకితభావం చాలా గొప్పది. తన కన్నతల్లిని ఎన్నటికీ వీడనని ఎల్లవేళలా చెబుతూ ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలా తన తల్లి గురించి చెపుతున్నారో తనకు శివపాల్ యాదవ్, అమర్ సింగ్ ఇద్దరూ అంతే. వారిని నేను ఎన్నటికీ వదిలిపెట్టను. 
 
వారు పార్టీకి, తనకు కష్టకాలంతో ఎంతో చేశారు" అంటూ వ్యాఖ్యానించారు. కాగా ములాయం మాట్లాడుతుండగానే అఖిలేష్ యాదవ్ అడ్డుపడినట్లు సమాచారం. తను కొత్త పార్టీ పెడుతున్నాననీ, తండ్రికి ఎదురుతిరుగుతున్నాననీ ఏవేవో వార్తలు బయటకు వస్తున్నాయనీ, అవన్నీ అవాస్తవాలని చెప్పుకొచ్చారు. పార్టీ ఆదేశిస్తే తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments