Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

సెల్వి
బుధవారం, 24 ఏప్రియల్ 2024 (20:53 IST)
మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మే 2న తన నిర్ణయాన్ని వెలువరించనుంది.
 
అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే 6న తన తీర్పును వెలువరించనుంది. విచారణ సందర్భంగా, న్యాయస్థానం ముందు విస్తృత వాదనలు వినిపించాయి దర్యాప్తు సంస్థలు.
 
బెయిల్ మంజూరుకు వ్యతిరేకంగా ఇడి తరపు న్యాయవాది దాదాపు రెండు గంటల పాటు వాదించారు. కవిత తరపు డిఫెన్స్ లాయర్లు ఏప్రిల్ 26లోగా రీజయిండర్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. అక్రమ అరెస్టు వాదనల్లో ఎటువంటి మెరిట్ లేదని, మద్యం కేసులో తమ వైఖరిని సమర్థించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ఏజెన్సీలు వాదించాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments