Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలి : రిషి సునక్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (09:57 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన రిషి సునక్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా లండన్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన ఓ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన అనేక ప్రశ్నలకు ఆర్థిక శాఖ మాజీ మంత్రి సూటిగా, స్పష్టంగా సమాధానమిచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్, బ్రిటన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎంతో కీలకం. ఇరు దేశాల మధ్య బ్రిటన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. భారత్‌లో మన దేశ వస్తు ఉత్పత్తుల వ్యాపారానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడాన్ని ఇష్టపడుతున్నాను. ముఖ్యంగా భారత్ నుంచి అనేక విషయాలు నేర్చుకోవాల్సివుంది. అందువల్ల మన దేశానికి చెందిన విద్యార్థులను, మన వ్యాపార సంస్థలను భారత్‌కు వెళ్లేందుకు మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తాను అని వివరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments