Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముకేష్ అంబానీ బంపర్ ఆఫర్... జియో హేపీ న్యూ ఇయర్ ఆఫర్... 31-03-17 వరకూ ఫ్రీ

ముకేష్ అంబానీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. జియో హేపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట ఉచిత సర్వీసులను మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జియో సిమ్ తీసుకుని ఉచిత సేవలు పొందుతున్నవారికి కూడా ఇది వర్తిస

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (13:57 IST)
ముకేష్ అంబానీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. జియో హేపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట ఉచిత సర్వీసులను మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జియో సిమ్ తీసుకుని ఉచిత సేవలు పొందుతున్నవారికి కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ఆయన చెప్పిన మాటల్లో...
 
రోజుకు 6 లక్షల మంది యూజర్లు జియో సిమ్ తీసుకుంటున్నారు. ఇకపై సిమ్ 5 నిమిషాల్లో యాక్టివేషన్ అవుతుంది. వాయిస్ సర్వీస్ పోటీ కారణంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది నిజమే. ఈ కారణంగా 900 కోట్ల వాయిస్ కాల్స్ బ్లాక్ అయ్యాయి. లైసెన్స్ కండిషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు.
 
మొబైల్ నెంబర్ కనెక్టివిటీ కోరుకున్నవారికి జరుగుతుంది. జియో సిమ్‌ను హోమ్ డెలివరీ చేస్తాం. అలా చేసినప్పుడు సిమ్ యాక్టివేట్ 5 నిమిషాల్లో జరిగిపోతుంది. జియో కనెక్టివిటీ విషయంలో 92 శాతం టవర్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. 8 శాతం టవర్లతో చిన్నచిన్న సమస్యలున్నాయి. జియో 60 లక్షల మంది ఉద్యోగులతో 24X7 సర్వీస్ అందిస్తాం అని ముకేష్ ప్రకటించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments