Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రత్యేక హోదా... నిలదీసిన రేణుకా చౌదరి... చూస్తున్న తెదేపా ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ తన పట్టును వీడటంలేదు. తక్షణమే ఈ బిల్లుపై చర్చించి ఓటింగ్ చేపట్టాలంటూ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే రాజ్యసభ డిప్యూటి స్పీకర్ కురియిన్ బిల్లుపై చర్చించేందుకు తిరస్కరించారు. ఆగస్టు 3వ తేదీన చర్చ చేపట్టేం

Webdunia
సోమవారం, 25 జులై 2016 (14:35 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ తన పట్టును వీడటంలేదు. తక్షణమే ఈ బిల్లుపై చర్చించి ఓటింగ్ చేపట్టాలంటూ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే రాజ్యసభ డిప్యూటి స్పీకర్ కురియిన్ బిల్లుపై చర్చించేందుకు తిరస్కరించారు. ఆగస్టు 3వ తేదీన చర్చ చేపట్టేందుకు సిద్ధమని చెప్పారు. డిప్యూటి స్పీకర్ నిర్ణయం పైన కాంగ్రెస్ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరితో సహా పలువురు ఎంపీలు పోడియంను చుట్టుముట్టి ప్రత్యేక హోదాపై చర్చించాల్సిందేనంటూ పట్టుబట్టారు.
 
ఈ దశలో తెలుగుదేశం ఎంపీలు అలా చూస్తూ ఉన్నారు. సీఎం రమేష్ మాట్లాడుతూ... మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఆ సంతాపాన్ని తెలియజేయడాన్ని చూస్తూనే ఉన్నామని చెపుతూ, ప్రత్యేక హోదా కోసం తాము మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక హోదా బిల్లు చర్చకు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో సభ గందరగోళంగా మారింది. దీనితో డిప్యూటీ స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments