Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు.. ఏం చేద్దాం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు

సెల్వి
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (09:46 IST)
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడని ఓ ప్రియురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అతడు పెళ్లి చేసుకోవాలనుకున్నా తల్లిదండ్రులు అంగీకరించకపోతే అతడేం చేస్తాడని ప్రశ్నిస్తూ బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.  అతడు వివాహం చేసుకోవాలనుకున్నా తల్లిదండ్రులు అంగీకరించకపోతే అతడేం చేస్తాడని ప్రశ్నిస్తూ బాంబే హైకోర్టుకు చెందిన నాగ్ పూర్ బెంచ్ కొట్టివేసింది. 
 
కాబట్టి దీనిని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. తాను పెళ్లి చేసుకోవాలనే అనుకున్నానని... ఇద్దరం ఒక్కటయ్యాయని యువకుడు తన పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే, తన తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చిందన్న అతడి వాదనతో జస్టిస్ ఎం.డబ్ల్యూ.చాంద్‌వానీ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం అంగీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం