Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో రైలులోనే ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా రాసలీలలు.. కాపలా కాసిన ఖాకీలు.. ఫడ్నవీస్ ఫైర్

ముంబై పేలుళ్ల కేసులో దోషి, 14 సంవత్సరాల పాటు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ముస్సఫా దొస్సా రాసలీలలకు సహకరించిన పోలీసుల తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సీరియస్ అయ్యారు. రైలులో ముస్

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (14:58 IST)
ముంబై పేలుళ్ల కేసులో దోషి, 14 సంవత్సరాల పాటు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ముస్సఫా దొస్సా రాసలీలలకు సహకరించిన పోలీసుల తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సీరియస్ అయ్యారు. రైలులో ముస్తఫా దొస్సా జరిపిన శృంగారంపై విచారణ మొదలైంది.

దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు అయిన ముస్తఫాను ఓ కేసు విచారణ కోసం పోర్ బందర్ తరలిస్తున్న వేళ, ముంబైలోని అతని అనుచరులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌కు వచ్చారని.. ఆపై రైలు అహ్మదాబాద్ చేసుకున్న వెంటనే ముస్తఫా భార్య షబీనా రైలెక్కినట్టు సమాచారం. 
 
ఆపై ముస్తఫా, భార్య షబీనా రైలులోనే రాసలీలలు కానిచ్చారు. అంతేగాకుండా ముస్తఫా, ఆయన భార్య సన్నిహితంగా ఉన్న ఫోటోలు సైతం బయటకు పొక్కడంతో పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ముస్తఫా, షబీనాల ఏకాంతానికి పోలీసులు సహకరించారని, తెల్లారేవరకు రైలు తలుపుల వద్దే పోలీసులు నిలబడ్డారని ఆరోపణలు వచ్చాయి. రైలు గమ్యం చేరుకున్న తర్వాతే తిరిగి బోగీలోకి పోలీసులు వెళ్ళినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై సీఎం ఫడ్నవీస్ ఫైర్ అయ్యారు. వారిపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments