Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ కేసు విత్‌డ్రా చేసుకోలేదనీ కాల్చిపారేశారు... ఎక్కడ?

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (12:53 IST)
తనపై పెట్టిన రేప్ కేసును ఉపసంహరించుకోలేదని అత్యాచార బాధితురాలిని ఓ నిందితుడు కాల్చిచంపాడు. ఈ దారుణం గుర్గావ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ గుర్గావ్‌కు చెందిన ఓ మహిళ పోషణ నిమిత్తం ఓ నైట్ క్లబ్‌లో డ్యాన్సర్‌గా పని చేస్తోంది. ఇదే క్లబ్‌లో సందీప్ కుమార్ అనే వ్యక్తి బౌన్సర్‌గా పని చేస్తున్నాడు. 
 
ఆ మహిళా డ్యాన్సర్‌పై కన్నేసిన సందీప్.. గత 2017 మార్చి నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగా, నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. 
 
ఈ క్రమంలో స్టేట్‌మెంట్‌ రికార్డు నిమిత్తం మహిళ శుక్రవారం కోర్టుకు వచ్చి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత కొన్ని గంటల్లో ఇంటికి వెళ్లిన సందీప్.. ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా బలవంతం చేశాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆమెను అక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments