Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై నగ్నంగా చెట్టుకు వేలాడదీసిన మృగాడు అరెస్టు..!

Webdunia
ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (11:14 IST)
అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బీహార్‌లో ఓ మృగాడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి తర్వాత ఆ పాపను నగ్నంగా చెట్టుకు వేలాడతీశాడు. ఈ దారుణ సంఘటన బీహార్‌లోని మధుబాని జిల్లా కొయోతి సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
 
విషమ స్థితిలో చెట్టుకు వేలాడుతున్న చిన్నారిని గుర్తించి స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జననా వయవాల వద్ద తీవ్ర గాయాలవడంతో చిన్నారి పరిస్థితి  విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
 
స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బామ్మను చూసేందుకు వచ్చిన చిన్నిని స్నాక్స్ కొనిస్తానని చెప్పి తీసుకువెళ్లిన 20 ఏళ్ల కుర్రాడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments