Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉన్న మహిళ.. యువకుడి అత్యాచారయత్నం.. దాన్ని నోటితో కొరికేసింది

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆ మహిళ తిరగబడి అతన్ని దాన్ని నోటితో కొరికేసింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో వెలుగులోక

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (17:29 IST)
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆ మహిళ తిరగబడి అతన్ని దాన్ని నోటితో కొరికేసింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఎర్నాకుళం జిల్లా నారక్కల్ ప్రాంతంలో రాజేష్ (30) అనే యువకుడు ఉన్నాడు. ఇతని ఇంటి పక్కనే వివాహిత మహిళ నివాసం ఉంటున్నది. గత నల 26వ తేదీన ఈ మహిళ భర్త పని మీద ఊరికి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన రాజేష్ ఇంట్లోకి అర్థరాత్రి వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
అర్థరాత్రి సమయంలో ఆ మహిళ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె చేతికి ఏమీ చిక్కకపోవడంతో లిప్ లాక్ చెయ్యడానికి ప్రయత్నించిన రాజేష్ నాలుకను నోటితో గట్టిగా పట్టుకుని రెండు ముక్కలు చేసింది. నాలుక తెగిపోవడంతో లబోదిబో అంటూ రాజేష్ అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments