Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రుల ర్యాంకింగ్స్... ఫస్ట్ ర్యాంక్ ఆయనదే...

Webdunia
గురువారం, 26 మే 2016 (19:09 IST)
కేంద్రంలో ఎన్డీయే ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వంలో ఏయే మంత్రుల పనితీరు ఎలా ఉంది... ఏయే మంత్రులు పనితీరులో ఏయే స్థానాల్లో ఉన్నారన్న దానిపై సీఎన్ బీసి, టీవీ 18, ఎంఆర్ అడ్వైజర్స్ సంస్థలు కలిసి ఓ సర్వే చేపట్టాయి. ఈ సర్వేలో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అగ్రస్థానంలో నిలిచారు.
 
ఇక రెండో స్థానంలో స్థానంలో విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ ఉండగా తృతీయ స్థానంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆక్రమించారు. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటూ కితాబులు అందుకుంటున్న రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు 4వ స్థానంలో ఉన్నారు. ఐదవ స్థానంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి లభించింది. మరి మిగిలిన మంత్రులు ఏ ర్యాంకుల్లో ఉన్నారో...?

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments