Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు కేబినెట్ ర్యాంకు వద్దు.. సన్యాసమే చాలు: బాబా రాందేవ్

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:36 IST)
ప్రఖ్యాత యోగా గురువు రాందేవ్ బాబా హర్యానా ప్రభుత్వం తనకు ప్రతిపాదించిన కేబినెట్ ర్యాంకును తిరస్కరించారు. యోగా, ఆయుర్వేదాలను ప్రమోట్ చేస్తూ, రాష్ట్ర అంబాసిడర్‌గా ఉన్న ఆయనకు క్యాబినెట్ హోదాను కల్పిస్తూ, ఇటీవల హర్యానా సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 
 
రాందేవ్‌కు క్యాబినెట్ హోదా, బుగ్గ కారు సౌకర్యం విషయంలో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెనక్కు తగ్గిన రాందేవ్ తనకిచ్చిన హోదాను తిరస్కరిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. తనను గుర్తించినందుకు హర్యానా ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments