Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత 14వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్‌కు రాజ్యాభిషేకం

భార‌త 14వ రాష్ట్ర‌ప‌తిగా రాంనాథ్ కోవింద్ మంగళవారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయనతో భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఖేహ‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హా

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (12:29 IST)
భార‌త 14వ రాష్ట్ర‌ప‌తిగా రాంనాథ్ కోవింద్ మంగళవారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయనతో భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఖేహ‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో అట్టహాసంగా జరిగింది.
 
భార‌త రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా కొత్త రాష్ట్రపతి రాంనాథ్ అన్నారు. దేశ ప్ర‌జ‌లకు సేవ చేస్తాన‌ని కూడా ఆయ‌న శ‌ప‌థం చేశారు. రాష్ట్రపతిగా ప్ర‌మాణం చేసిన రాంనాథ్‌ను మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ సీటుపై కూర్చోబెట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీ, ఉపరాష్ట్ర హామీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.
 
అంతకుముందు.. తొలుత రాజ్‌ఘాట్‌లో మ‌హాత్ముడికి నివాళి అర్పించి ఆ తర్వాత త‌న స‌తీమ‌ణితో క‌లిసి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. అక్క‌డ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని క‌లుసుకున్నారు. ఇద్ద‌రూ క‌లిసి రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో ఉన్న కొన్ని రూమ్‌ల‌ను క‌లియ‌తిరిగారు. రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో గ‌త అయిదేళ్ల తాను తీసుకువ‌చ్చిన మార్పుల‌ను ప్ర‌ణ‌బ్ నూత‌న రాష్ట్ర‌ప‌తికి వివ‌రించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ప్ర‌త్యేక వాహ‌నంలో పార్ల‌మెంట్‌కు చేరుకుని, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments