Webdunia - Bharat's app for daily news and videos

Install App

22న రాజ్యసభ ఎంపీలు ప్రమాణ స్వీకారం

Webdunia
శనివారం, 18 జులై 2020 (09:21 IST)
దేశంలో ఇటీవలి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన నూతన ఎంపీలు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా వైరస్‌ కారణంగా భౌతిక దూరం నిబంధనలు కొనసాగిస్తూ రాజ్యసభ చైర్మన్‌ ఛాంబర్‌లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

పార్లమెంట్‌ చరిత్రలో ఇంటర్‌ సెషన్‌ సమయంలో చైర్మన్‌ ఛాంబర్‌లో సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సాధారణంగా సభలో జరుగుతుంది. పార్లమెంట్‌ సమావేశాలు లేనప్పుడు చైర్మన్‌ ఛాంబర్‌లో జరుగుతుంది.

కానీ ఇప్పుడు ఇంటర్‌ సెషన్‌ సమయం. ఇటీవలి 20 రాష్ట్రాల నుంచి 61 మంది రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవగౌడ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు దిగ్విజయ్ సింగ్‌, మల్లికార్జున ఖర్గే, బిజెపి యువనేత జ్యోతి రాధిత్య సింథియా, జెఎంఎం అధినేత సిబూ సోరెన్‌ తదితరులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments