Webdunia - Bharat's app for daily news and videos

Install App

పటేల్ కృషి వల్లే భారత్‌లో హైదరాబాద్ విలీనమైంది : రాజ్‌నాథ్

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (09:56 IST)
ఉక్కుమనిషి సర్దార్ వల్లాభాయ్ పటేల్ కృషి వల్లే భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పటేల్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన విగ్రహానికి రాజ్‌నాథ్ నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ సమైక్యతా పరుగును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐకమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పటేల్ జయంతి హైదరాబాద్లో జరుపుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారతదేశంలో విలీనమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ విభజన సమయంలో పటేల్ కీలక పాత్ర వహించారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పించిన జాతీయ ఐక్యతా పరుగును విజయవంతం చేయాలని రాజ్నాథ్ పిలుపునిచ్చారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments