Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు మేనకా గాంధీ లేఖ వ్యక్తిగతం : బీజేపీ నేత

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (15:16 IST)
అక్రమాస్తుల కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు కేంద్ర మంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీ లేఖ రాయడం ఆమె వ్యక్తిగతమని బీజేపీ జాతీయ నేత మురళీధర రావు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. జయలలితకు మేనకా లేఖలు అంశం వారివారి వ్యక్తిగతం. ఇందులో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు 
 
మహారాష్ట్రలో మద్దతుపై ఎటువంటి బెదిరింపు ధోరణి లేదన్నారు. శివసేనతో తమ మైత్రి కొనసాగుతుందనే అనుకుంటున్నామన్నారు. మేనకా గాంధీతో పాటు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌లు జయలలితకు వేర్వేరుగా లేఖలు రాసిన విషయం తెల్సిందే. రజనీకాంత్ వంటి స్టార్లను నియంత్రించ లేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments