Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణానిధితో రజినీకాంత్ గంటసేపు భేటీ... ఏం జరుగబోతోంది...?

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధితో గంటసేపు భేటీ అయ్యారు. నిజానికి కరుణానిధి అనారోగ్యం నేపధ్యంలో ఆయనను పరామర్శించేందుకు రజినీకాంత్ వెళ్లారని అంటున్నారు. కానీ అన్నాడీఎంకెలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో డీఎంకె చీఫ్ క

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (21:43 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధితో గంటసేపు భేటీ అయ్యారు. నిజానికి కరుణానిధి అనారోగ్యం నేపధ్యంలో ఆయనను పరామర్శించేందుకు రజినీకాంత్ వెళ్లారని అంటున్నారు. కానీ అన్నాడీఎంకెలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో డీఎంకె చీఫ్ కరుణానిధియే రజినీకి కబురు పంపారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
మరోవైపు అన్నాడీఎంకె పార్టీ కార్యదర్శి పదవిని శశికళ కైవసం చేసుకుంటారనే ఊహాగానాల నేపధ్యంలో రజినీకాంత్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుంటే అమ్మ మరణంపైన నటి గౌతమి ప్రధానమంత్రికి లేఖ రాయడం, మరి భాజపా దీన్ని ఎలా పరిగణిస్తుందో చూడాల్సి ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments