గెలిపిస్తే బాల్య వివాహాలను ప్రోత్సహిస్తా : బీజేపీ అభ్యర్థి

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (16:05 IST)
రాజస్థాన్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ త్వరలో జరుగనుంది. ఇందుకోసం అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌజత్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేబీ అభ్యర్థిగా శోభ చౌహాన్ పోటీ చేస్తున్నారు. ఈమె పీపాలియా కాలా ప్రాంతంలో ప్రసంగిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
 
తనకు ఓట్లు వేసి గెలిపిస్తే బాల్య వివాహాలను ప్రోత్సహిస్తానని, బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకోకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దేశంలో బాల్య వివాహాలు నిషేధం. అలాంటిది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఈ తరహా హామీ ఇవ్వడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ముఖ్యంగా విపక్షాలకు చెందిన రాజకీయ నేతలు శోభతో పాటు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి, ఓ దురాచారాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడటమేంటంటూ సామాజిక మాధ్యమాల్లో సైతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments