Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికపై కామాంధుడు అత్యాచారం.. బాలిక పరిస్థితి విషమం..

చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. చాక్లెట్ ఇస్తానని చెప్పి పొరుగింటి బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆ బాలికపై అ

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (09:00 IST)
చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. చాక్లెట్ ఇస్తానని చెప్పి పొరుగింటి బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆ బాలికపై అత్యంత పాశవికంగా ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
సికార్ పట్టణానికి సమీపంలోని గర్హత్క్ నెట్ గ్రామానికి చెందిన ఓ బాలిక అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళుతుండగా హంసరాజ్ అనే 25 ఏళ్ల బాలుడు ఆమెకు చాక్లెట్ ఇస్తానని చెప్పి నిర్జనప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. 
 
తీవ్ర రక్తస్రావంతో బాలికను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను అజిత్ ఘడ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన హంసరాజ్‌ను అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనగనగా ఉపాధ్యాయుడిగా సుమంత్‌

దిల్ రాజు ఆవిష్కరించిన బరాబర్ ప్రేమిస్తా నుంచి రెడ్డి మామ.. సాంగ్

మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లోనా? చేసే చేతల్లో నా? చెప్పేదే సారంగపాణి జాతకం

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments