Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిలే రైలులో ఎక్కాలనుకున్నాడు.. కాలు జారి పట్టాలకిందకు జారుకున్నాడు.. (video)

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌లో కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు కాలుజారికిందపడ్డాడు. అయితే కాలుజారిన కిందపడిపోయిన ఆ యువకుడిని ఓ పోలీస్ సమర్థవంతంగా రక్షించారు.

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (17:35 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌లో కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు కాలుజారికిందపడ్డాడు. అయితే కాలుజారిన కిందపడిపోయిన ఆ యువకుడిని ఓ పోలీస్ సమర్థవంతంగా రక్షించారు. సోమవారం చెన్నై ఎగ్మోర్ రైల్వేస్టేషన్లో చెన్నై-దాదర్‌ల మధ్య నడిచే రైలు పట్టాల నుంచి కదిలింది. ఈ రైలులో ఎక్కేందుకు ఉత్తరాది యువకుడు ప్రయత్నించాడు.
 
అయితే రైలు ఎక్కే క్రమంలో కాలు జారి కిందపడిపోయాడు. పట్టాల కిందికి జారుకునేలోపే ఓ పోలీసు సమర్థవంతంగా ఆతడిని కాపాడాడు. యువకుడి వెనక ధరించిన బ్యాగును పట్టుకుని లాగడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రమాదానికి గురైన యువకుడిని కాపాడిన పోలీసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments