Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ బలోపేతానికి రాహుల్ పాదయాత్ర - కన్నియాకుమారి నుంచి స్టార్ట్

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (08:48 IST)
కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారు. ఇందులోభాగంగా, ఆయన దేశ వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఆయన కన్నియాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయనున్నారు. అక్టోబరు రెండో తేదీ నుంచి ఆయన ఈ పాదయాత్రకు శ్రీకారం చుడుతారు. 
 
అక్టోబరు రెండో తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కన్నియాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమవుతుందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు టీకేఎస్ ఇళంగోవన్ తెలిపారు. ప్రతి జిల్లాలోనూ కనీసం 75 కిలోమీటర్ల చొప్పున రాహుల్ గాంధీ పాదయాత్ర ఉండేలా మ్యాచ్ తయారు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments