Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాహుల్‌గా బాధ్యతలు చేపట్టాలి: సచిన్ పైలట్

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2015 (16:12 IST)
వచ్చే లోక్ సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే బాధ్యతలు భుజాలపై వేసుకోవాల్సిన సమయం వచ్చిందని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని సచిన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఇక పార్లమెంటరీ పార్టీ అధినేతగా ఉంటూ పార్టీకి దిశానిర్దేశం చేయాలని కోరారు.
 
"పార్లమెంటులో మెజారిటీ ఉన్నంత మాత్రాన చేతుల్లో బ్లాంక్ చెక్ ఉన్నట్టు కాదు. తమకు తోచినట్టుగా ప్రభుత్వం నడుపుతామంటే చూస్తూ ఎలా కూర్చుంటాం?" అని మోదీ సర్కారును ఉద్దేశించి సచిన్ విమర్శలు గుప్పించారు.
 
పార్లమెంట్ లోపల, బయట అధికార బీజేపీ విధానాలను రాహుల్ ఎండగడుతున్న తీరు ఆయనపై నమ్మకాన్ని పెంచిందని సచిన్ పైలట్ తీసుకోవాలన్నారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని సచిన్ తెలియజేశారు. 2019లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు రాహుల్ వ్యూహాలు ఎంతో తోడ్పడతాయని సచిన్ అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments