Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ నా ప్రసంగాన్ని కాపీ కొట్టారు.. హాస్యాస్పదంగా ఉంది: స్మృతి ఇరానీ

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (11:32 IST)
కాంగ్రెస్ నిరంతరం ఏడుస్తున్న బాధితుడిగా మారిపోయిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా స్మృతి ఇరానీ సెటైర్లు విసిరారు. తానొక నిర్దిష్ట శైలిలో మాట్లాడతానని, రాహుల్ గాంధీ కూడా తననే అనుకరించాడని ఎద్దేవా చేశారు. మొత్తానికి ఆయన తన ప్రసంగాన్ని కాపీ కొట్టారని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. 
 
అమేథీలో తను చేసిన ప్రసంగాలనే రాహుల్ ఎంచుకుని అదే శైలిలో మాట్లాడారని స్మృతి ఇరానీ చెప్పారు. ఒకవేళ నిర్ధారణ చేసుకోవాలంటే అమేథీలో తను మాట్లాడిన వీడియోలను పరిశీలించాలన్నారు. రాహుల్ గాంధీ తన అనుకరించడం పొగడ్తగా తీసుకోనని, హాస్యాస్పదంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రసంగాలనే కాపీ కొట్టే రాహుల్ గాంధీ.. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments