Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశీయ అమ్మాయిల కోసం రబ్రీదేవి గాలింపు... ఎందుకో తెలుసా?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి దేశీయ అమ్మాయిల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పబ్బులు, మాల్స్‌కెళ్లే అమ్మాయిలు వద్దనే వద్దని ఆమె భీష్మించి కూర్చొన్నారు. ఇంతకీ దేశీయ అమ్మాయిల కోసం రబ్రీదేవి ఎందుకు గా

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (09:21 IST)
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి దేశీయ అమ్మాయిల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పబ్బులు, మాల్స్‌కెళ్లే అమ్మాయిలు వద్దనే వద్దని ఆమె భీష్మించి కూర్చొన్నారు. ఇంతకీ దేశీయ అమ్మాయిల కోసం రబ్రీదేవి ఎందుకు గాలిస్తున్నారో తెలుసా? 
 
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌ దంపతులకు ఉన్న భారీ సంతానంలో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లీడు సమయం వచ్చింది. వారికోసం అచ్చమైన గ్రామీణ అమ్మాయిలను చూస్తున్నట్టు లాలు సతీమణి రబ్రీదేవి వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ... బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్వి ప్రసాద్ యాదవ్‌లకు వివాహ సమయం దగ్గర పడిందని భావించిన ఆమె వారి కోసం మాల్స్‌కు వెళ్లే అమ్మాయిలను కాకుండా గ్రామీణ యువతులను చూస్తున్నట్టు తెలిపారు. 
 
తనకు సినిమాలకు, మాల్స్‌కు, షికార్లకు వెళ్లే అమ్మాయిలు నచ్చరన్నారు. తన తర్వాత ఇంటిని జాగ్రతగా చూసుకునే అమ్మాయిలు కావాలని, పెద్దలను గౌరవించగలగాలని, తనలాగా బయట పనులను చక్కదిద్దుకునే అమ్మాయిలే తనకు కోడళ్లుగా సరిపోతారని రబ్రీ చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments