పట్టాలపై పశువులు.. సడెన్ బ్రేక్ వేసిన డ్రైవర్.. వెనక్కి వెళ్లిన రైలు.. ఎలా?

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (14:24 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై పశువులు కనిపించడంతో డ్రవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఈ కారణంగా రైలింజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రైలు ఏకంగా 35 కిలోమీటర్ల దూరం వెనక్కి (రివర్స్)లో వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరస్ అయింది.
 
గురువారం ఉదయం ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరిన‌ పూర్ణ‌గిరి జ‌న‌శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్ ఉత్త‌రాఖండ్‌లోని త‌న‌క్‌పూర్ జిల్లా మీదుగా వెళ్తున్న స‌మ‌యంలో  ట్రాక్‌పైకి ప‌శువులు రావ‌డాన్ని గుర్తించిన‌ లోకో పైల‌ట్ (డ్రైవర్) స‌డెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య తలెత్తింది. 
 
పైగా, రైలు ఒక్కసారిగా వెన‌క్కి వెళ్ల‌డం ప్రారంభించి, అలా 35 కిలోమీట‌ర్లు వెళ్లి ఖాతిమా ద‌గ్గ‌ర నిలిచిపోయింది. ఆ స‌మ‌యంలో అది చాలా వేగంగా వెళ్లింది. ఇది వీడియో కనిపిస్తోంది. ఇంజిన్‌పై లోకోపైల‌ట్ నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో ఏమీ చేయ‌లేక‌పోయాడు. 
 
రైలు ఆగిన అనంత‌రం ప్ర‌యాణికుల‌ను కిందికి దించి ఖాతిమా నుంచి బ‌స్సుల ద్వారా త‌న‌క్‌పూర్‌కు పంపారు. ఆ రైలు న‌డిపిన‌ లోకోపైల‌ట్‌, గార్డ్‌ల‌పై అధికారులు స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments