రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడకూడదు.. ప్రకాష్ రాజ్

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (19:08 IST)
గుంటూరు కారంలో మూవీలో చివరిసారిగా కనిపించిన నటుడు ప్రకాష్ రాజ్, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడు రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని వెల్లడించారు. కోజికోడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పార్టీలు తన భావజాలం కోసం కాకుండా ప్రధాని మోదీని విమర్శించడం వల్లే తనపై ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.
 
ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రకాష్ రాజ్ ఎప్పుడూ గొంతు చించుకుంటారు. ఆయనకు మోదీ అంటే ఇష్టం లేదనే విషయం అందరికీ తెలుసు, ప్రతిసారీ సమస్య వచ్చిన ప్రతిసారీ ఎక్స్‌లో ఆయన #JustAsking సిరీస్‌ని చూశాం.
 
బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్, రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడకూడదని ఉద్ఘాటించారు. అయితే, తనను సంప్రదించిన రాజకీయ పార్టీల పేర్లను వెల్లడించలేదు. అయితే ఒత్తిడి కారణంగా తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంచానని, మోడీ బాషర్ అని ముద్ర వేయకూడదని, ఆయన సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments