Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట చేస్తుండగా.. మహిళ మెదడులోకి దూసుకెళ్లిక కుక్కర్ విజిల్

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (13:39 IST)
జార్ఖండ్‌లో వంట చేస్తూ వుండిన మహిళ మెదడులోకి కుక్కర్ విజిల్ దూసుకెళ్లింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ జిల్లా, హండీ ప్రాంతానికి చెందిన మహిళ కుక్కర్లో వంట చేసింది. ఆపై బయటికి వెళ్లి తిరిగొచ్చాక కుక్కర్‌ను తెరిచింది. అధిక ప్రెజర్‌ కారణంగా ఆ కుక్కర్ పేలింది. పేలిన వేగంలో కుక్కర్ విజిల్ ఆ మహిళ ఎడమ కంటి ద్వారా మెదడులో చిక్కుకుంది. 
 
వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు స్కాన్ చేసిన వైద్యులు కుక్కర్ విజిల్ మెదడులో చిక్కుకున్న విషయాన్ని ధృవీకరించారు. వెంటనే షాకైన వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కుక్కర్ విజిల్‌ను మహిళ మెదడు నుంచి వెలికి తీశారు. దీంతో ప్రాణాపాయం నుంచి సదరు మహిళ బయటపడింది. కానీ ఎడమ కంటి చూపును మాత్రం ఆమె కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments