Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగుణిని చితకబాదిని జవాన్లు - వీడియో వైరల్

Webdunia
సోమవారం, 31 జులై 2023 (13:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియాలో సన్నింగ్ (26) అనే దివ్యాంగుణిని ప్రాంతీయ రక్షక్ దళానికి చెందిన ఇద్దరు జవాన్లు చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన జరిగిన సమీపంలోని భవనం పైనుంచి ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. సచిన్ 2016లో జరిగిన రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. సిమ్ కార్డులు విక్రయిస్తూ, స్థానిక రెస్టారెంటులో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 
 
శనివారం రాత్రి మూడు చక్రాలవాహనంపై ఇంటికి బయలుదేరిన సచిన్‌కు గుడికి సమీపంలో ఓ తాబేలు కనిపించింది. కిందకి దిగి, దాన్ని ఆలయ కొలనులో వదిలి తిరిగి వచ్చాడు. అక్కడ ప్రాంతీయ రక్షక్ దళ్ జవాన్లు ఇద్దరు కనిపించేసరికి నీళ్లు అడిగాడు. అంతే.. దుర్భాషలాడుతూ సచిన్‌ను వారిద్దరూ చావగొట్టారు. ఆ జవాన్లను రాజేంద్రమణి, అభిషేక్ సింగ్ గుర్తించి.. ఇద్దరినీ పూర్తిగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎస్పీ సంకల్పశర్మ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments