Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ నేత సందీప్ కుమార్ మా ఉద్యోగే.. వీ లవ్ అవర్ ఎంప్లాయ్స్: పోర్న్ హబ్ ట్వీట్

ఢిల్లీ కేబినెట్‌లో పెను కలకలం సృష్టించిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సందీప్ కుమార్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సందీప్ కుమార్ తమ ఉద

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (16:43 IST)
ఢిల్లీ కేబినెట్‌లో పెను కలకలం సృష్టించిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సందీప్ కుమార్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సందీప్ కుమార్ తమ ఉద్యోగేనని ప్రపంచంలో అతిపెద్ద పోర్న్ వెబ్ సైట్లలో ఒకటైన పోర్న్ హబ్ వెల్లడించింది. ''వీ లవ్ ఆల్ అవర్ ఎంప్లాయ్స్, ఇన్‌క్లూడింగ్ సందీప్ కుమార్'' అంటూ పోర్న్ హబ్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం సందీప్ కుమార్ కష్టాలు తెచ్చిపెట్టినట్లైంది. 
 
కేజ్రీ కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సందీప్ కుమార్‌కు చెందిన  వీడియోను కేజ్రీవాల్ చూసి షాక్ తిన్నారు. ఇద్దరు యువతులతో సందీప్ నడిపిన రాసలీలలు బయటికి పొక్కడంతో.. వెంటనే స్పందించిన కేజ్రీవాల్.. సందీప్‌ను తన కేబినెట్ నుంచి తప్పిస్తున్నట్లు వరుస ట్వీట్లతో వెల్లడించారు. ప్రస్తుతం పోర్న్ హబ్ అనే వెబ్ సైట్ కూడా సందీప్ కుమార్‌ను తమ ఉద్యోగేనంటూ ట్విట్టర్ ద్వారా చెప్పేసింది. 
 
కానీ సదరు రాసలీలల వీడియోలో తాను లేదని సందీప్ కుమార్ వాదిస్తున్నారు. కుట్రపూరితంగా తనను ఇరికించి మంత్రి పదవి నుంచి తప్పించారని, దళితుడు కావడంతోనే తనను టార్గెట్‌ చేసుకున్నట్లు విమర్శించారు. సెక్స్‌ వీడియోలో తాను లేనని, పూర్తిస్థాయి దర్యాప్తు జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సందీప్‌ అన్నారు. తన ఇంటి ఎదుట అంబేద్కర్‌ విగ్రహం ప్రతిష్టించినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని సందీప్ ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం