Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలైలో అయ్యప్ప భక్తులపై పోలీసుల లాఠీచార్జ్

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2023 (14:13 IST)
శబరిమలైలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గత కొన్ని రోజులుగా శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప భక్తులతో విపరీతమైన రద్దీ నెలకొనివున్న విషయం తెల్సిందే. భక్తులకు తగినవిధంగా ట్రావెన్‌కోర్ ఆలయ అధికారులు తగిన సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో భక్తుల అన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కూడా శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను నిలిపివేశారు. తాళ్లను కుట్టి భక్తులను గంటల కొద్దీ నిలువుకాళ్లపై నిలబెట్టారు. దీంతో విసిగిపోయిన అధికారులు... చిన్నపిల్లలు, వృద్దులు కూడా ఉన్నారని, ఎంతసేపు నిలబెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు, అయ్యప్ప భక్తుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన పోలీసులు అయ్యప్ప భక్తులపై లాఠీచార్జ్ చేశారు. 
 
మరోవైపు, శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. భక్తుల రద్దీతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. పంబ నది నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో రద్దీగా మారింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తులను మధ్యలో నిలిపేశారు. రద్దీని నియంత్రించేందుకు ఈవిధంగా చర్యలు తీసుకోవల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. భక్తులను నియంత్రించే క్రమంలో వారిపై పోలీసులు లాఠఛార్జ్ కూడా చేస్తున్నారు. దీంతో అయ్యప్ప భక్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments