Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి చిన్న విషయానికి మోడీ స్పందించాలా : లలిత్ గేట్‌పై వీకే సింగ్

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (16:12 IST)
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనంగా ఉడటంపట్ల విపక్ష పార్టీలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తుంటే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి వీకే సింగ్ స్పందిస్తూ... ప్రతి చిన్న విషయానికి ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదన్నారు. 
 
'మాట్లాడాలి, మాట్లాడాలి... అంటూ ఎందుకాయనను బలవంతం చేస్తారు? ప్రతి దానికి స్పందించడం సరికాదు కూడా. ఏదో న్యూస్ చానల్లో మరేదో ప్రసారమైతే దాని మీద ప్రధాని మాట్లాడాలా?... ప్రధాని మాట్లాడాలంటే తగిన సమయం రావాలి' అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై చానళ్లు కొన్నిరోజులుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని, ఆ విధమైన కథనాలు ప్రసారం చేయాలంటూ ఆయా చానళ్లకు కాంట్రాక్టు ఎవరిచ్చారని వీకే సింగ్ ఎదురుదాడికి దిగారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments