మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ (Video)

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (08:31 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల ప్రచారంలో ఓ ఆసక్తిర పరిణామం చోటు చేసుకుంది. తమ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓ నేత ప్రధాని మోడీ కాళ్లకు నమస్కరించారు. ప్రతినమస్కారంగా ఆ అభ్యర్థి కాళ్ళకు ప్రధాని మూడుసార్లు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
స్టేజీపై ఉండగా మోడీ కాళ్లకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర సింగ్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వెంటనే ఎమ్మెల్యే అభ్యర్థినిపైకి లేపిన ప్రధాని మోడీ అతని కాళ్లకు మూడుసార్లు నమస్కరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పలు నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments